ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

*ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ* *హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం* : డా. కె.వి. కృష్ణారావు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడని ఉద్యమకారులను ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి డా. కె.వి. కృష్ణారావు పేర్కొన్నారు . ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేయడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు . ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ఈ నెల 26వ తేదీలోపు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ డిమాండ్ పిలుపు మేరకు సీఎం ఇంటి ముట్టడి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద ఉద్యమకారులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు , అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు . తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే వేగవంతం చేసి , పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు . ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు , ధర్నాలు , ఆందోళనలు చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో పగడాల నరేందర్ , లింగానబోయిన సతీష్ , డో కుపర్తి సుబ్బారావు , రెడ్డబోయిన వరలక్ష్మి , కామని అనంత లక్మి , స్వరూప రెడ్డి , కమలమ్మ , ధన లక్మీ , యాక లక్ష్మీ తదితరులు ఉన్నారు .

Latest Articles

బిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఓటరు నమోదు సమీక్ష సమావేశంలో సర్పంచ్ కొమరం సుశీల 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకులతో సమన్వయం..దమ్మపేట,...

మద్దిగట్లలో ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర...

స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ. సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్, ఉప సర్పంచ్ ఊరటి...

ఆదికావ్యం రామాయణాన్ని అందించిన ఆదికవి వాల్మీకి – పలుస శంకర్ గౌడ్, పృథ్వీరాజ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

39వ డివిజన్‌లో వైసీపీ విజయభేరి.. వైఎస్సార్సీపీ తుఫాన్ ప్రచారం!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్...

Related Articles

JSPW అన్నదాన కార్యక్రమం — # ఆకలికి అన్నం… మానవత్వానికి అండగా జె యస్ పి డబల్యు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని వెంకటగిరి...

ఆకలి కడుపునకు‘అన్న’దాత… సమాజ సేవలో ‘JSPW ’ నయా ట్రెండ్! ఖమ్మం రూరల్ వెంకటగిరిలో సంచార జాతులకు ప్రేమతో అన్నదానం వ్యవస్థపాక అధ్యక్షులు పెద్దపాక రమేష్ బర్త్‌డే వేళ…...

 ఖమ్మం / పొలిటికల్ పవర్ / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ (యర్ర నాగరాజు రెడ్డి):పేరుకే రాజకీయం… నినాదాలకే పరిమితమయ్యే నాయకులున్న ఈ రోజుల్లో, చేతల్లో సేవ చేస్తూ సమాజానికి కొత్త...

ఆకలికి అన్నం… మానవత్వానికి అండగా ‘JSPW’! వెంకటగిరిలో సంచార జాతులకు ఘనంగా అన్నదానం సంస్థ చైర్మన్ పెద్దపాక రమేష్ జన్మదినం సందర్భంగా విశేష సేవా కార్యక్రమం

 ఖమ్మం రూరల్ / పొలిటికల్ పవర్ / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ (ప్రత్యేక ప్రతినిధి - యర్ర నాగరాజు రెడ్డి):సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ, పేదరికం, ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు "మేమున్నామంటూ" అండగా...
error: Content is protected !!