ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

JSPW అన్నదాన కార్యక్రమం — # ఆకలికి అన్నం… మానవత్వానికి అండగా జె యస్ పి డబల్యు 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని వెంకటగిరి గ్రామంలో సంచార జాతుల కుటుంబాలకు అన్నదానం

జేఎస్పీ డబ్ల్యు ఫౌండర్ అండ్ చైర్మన్ పెద్దపాక రమేష్ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

జస్టిస్ ఫర్ సోషల్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ (JSPW) సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా, ఈరోజు వెంకటగిరి గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

నిర్మల్ జిల్లా నుంచి వలస వచ్చిన కుటుంబాలకు భోజన వితరణ

ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి గ్రామంలో నివసిస్తున్న, నిర్మల్ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్న సంచార జాతుల కుటుంబాలకు ఈ సందర్భంగా భోజనం అందించారు.

సేవాభావం, సమానత్వమే JSPW లక్ష్యం

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అనే లక్ష్యంతో JSPW సంస్థ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. సమాజంలో మానవత్వం, సేవాభావం, సమానత్వం పెంపొందించడంతో పాటు, అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవాలి అని జేఎస్పి డబ్ల్యూ కమిటీ మెంబర్స్ ముఖ్య ఉద్దేశం. ప్రతి సోమవారం కొనసాగుతున్న అన్నదాన సేవ నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా సేవా భావాన్ని మరింత విస్తరించాలని జె ఎస్ పి డబ్ల్యు సంస్థ ఆకాంక్షిస్తోంది. ఈ కార్యక్రమంలొ కమిటీ మెంబర్స్. పెద్దపాక రమేష్. వేముల సీతారామారావు. నామ వినోద్ కుమార్. పులిపాటి నరసింహారావు. మామిళ్లపల్లి నాగాచారి. గడదాసు అప్పారావు. మురికిపూడి బాబురావు . యర్ర నాగరాజు రెడ్డి. బత్తుల గోపాలరావు. చెన్నబోయిన లక్ష్మీనారాయణ. మహమ్మద్ అజ్గారు. పెద్ద పొంగు శ్రీకాంత్ శనగల వెంకటేశ్వర్లు ( పాల్వంచ చెందిన వ్యక్తి)వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందించారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Latest Articles

బిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఓటరు నమోదు సమీక్ష సమావేశంలో సర్పంచ్ కొమరం సుశీల 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకులతో సమన్వయం..దమ్మపేట,...

మద్దిగట్లలో ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర...

స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ. సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్, ఉప సర్పంచ్ ఊరటి...

ఆదికావ్యం రామాయణాన్ని అందించిన ఆదికవి వాల్మీకి – పలుస శంకర్ గౌడ్, పృథ్వీరాజ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

39వ డివిజన్‌లో వైసీపీ విజయభేరి.. వైఎస్సార్సీపీ తుఫాన్ ప్రచారం!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్...

Related Articles

ఆకలి కడుపునకు‘అన్న’దాత… సమాజ సేవలో ‘JSPW ’ నయా ట్రెండ్! ఖమ్మం రూరల్ వెంకటగిరిలో సంచార జాతులకు ప్రేమతో అన్నదానం వ్యవస్థపాక అధ్యక్షులు పెద్దపాక రమేష్ బర్త్‌డే వేళ…...

 ఖమ్మం / పొలిటికల్ పవర్ / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ (యర్ర నాగరాజు రెడ్డి):పేరుకే రాజకీయం… నినాదాలకే పరిమితమయ్యే నాయకులున్న ఈ రోజుల్లో, చేతల్లో సేవ చేస్తూ సమాజానికి కొత్త...

ఆకలికి అన్నం… మానవత్వానికి అండగా ‘JSPW’! వెంకటగిరిలో సంచార జాతులకు ఘనంగా అన్నదానం సంస్థ చైర్మన్ పెద్దపాక రమేష్ జన్మదినం సందర్భంగా విశేష సేవా కార్యక్రమం

 ఖమ్మం రూరల్ / పొలిటికల్ పవర్ / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ (ప్రత్యేక ప్రతినిధి - యర్ర నాగరాజు రెడ్డి):సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ, పేదరికం, ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు "మేమున్నామంటూ" అండగా...

*ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ* *హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం* : డా. కె.వి. కృష్ణారావు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావుఖమ్మం : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలకు సైతం...
error: Content is protected !!