ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఎన్యూమరేషన్ ఫారాలను మీరే నింపాలంటున్న బీఎల్వోలు.. తప్పులుంటే బాధ్యులు ఎవరు ?

ఎన్యూమరేషన్ ఫారాలను మీరే నింపాలంటున్న బీఎల్వోలు.. తప్పులుంటే బాధ్యులు ఎవరు ?

📰 Generate e-Paper Clip


– గత రెండు రోజులుగా బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాల ఇంటింటికి వెళ్లి పంపిణీ పూర్తి చేశారు,
– పారం ఎల నింపాలో అయ్యోమయ్యాం లో ప్రజలు,
– 2002 జనాభా లెక్కల ప్రకారం పారాలు నింపాలని లేని యడల మిసేవలో పారాలు తీసుకోని నింపాలని బీఎల్‌వోలు ఆదేశం,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28. 2026.
గత రెండు రోజులుగా బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని ఇంటింటికి వెళ్లి పంపిణీ పూర్తి చేశారు. ఇచ్చిన ఫారాలని మీరే నింపాలని, రెండు రోజుల్లో తిరిగి ఇవ్వాలని అనడం వాటిని ఎలా నింపాలో తమకు తెలియదని అందులో ఉండే సందేహాలను ఎవరు నివృత్తి చేస్తారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. గత మూడు దఫాలుగాతహసీల్దార్ అధ్యక్షతన బీఎల్‌వోలకు ఎన్యూమరేషన్ పై ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్‌లో ఇచ్చిన ఫారాలను ఓటర్ల దగ్గరుండి నింపేందుకు చొరవ తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. ఓ ఇంట్లో చదువురాని వారుంటే ఫారాలు ఎలానింపుతారనిసందేహంవ్యక్తంచేశారు.బీఎల్వోలకుపంపిణీచేసినఫారాలనువారేఆఇంటికివెళ్లిఫారాలనునింపాలనిఆదేశంలోఉన్నకొందరుబీఎల్వోలునిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారని జిల్లాలోని మండలాలలో పట్టణాలలో గ్రామాలలో ప్రజల నుంచి వాదన వినిపిస్తోంది. తమ దగ్గర ఓటర్ లిస్ట్ లేదని,పాత ఓటర్ కార్డు లేవని,నేనుఎలానింపాలనిప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఓటరు జాబితాల ఖచ్చితత్వం కోసం మాత్రమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐర్) చేపట్టడం జరిగిందని, ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలు ఇంటికి వెళ్లి స్వయంగా ఫారాలు అందజేసి వాటిని ఎలా నింపాలో వివరించలేదని, నింపిన ఫారాలను రెండు, మూడు రోజుల్లో తిరిగి అందజేయాలనిబీఎల్‌వోలుచెప్పడంతో ఓటర్లువిష్మయంచెందుతుతికమకపడుతున్నారు.ఫారాలుఅందజేసేసమయంలోఓటర్లసందేహాలనునివృత్తిచేయాలనిసూచించారు.ఎలాంటిఅపోహలకు తావులేకుండా ప్రతి ఓటరు పూర్తి వివరాలతో ఫారాలు నింపే బాధ్యత బిఎల్ఓ లపై ఉందని, దీనిపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!