ePaper
Saturday, September 26, 2026
📄 ePaper

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వర్ధంతి కార్యక్రమం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్. 27. 2026.భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని కొత్తకోట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిఘనంగావర్ధంతికార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూభారతదేశ ఆర్థిక సంస్కరణలకు పితామహుడు, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్  మాటలు తక్కువ, పని ఎక్కువ చేసేవారు. అదేవిధంగా నాకు రాజకీయం చేయడం రాదు కానీ పనిచేయడం వస్తుందని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్  ఉపాధ్యక్షులు మదనపురం మార్కెట్ యార్డ్ మజీ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్,పి. రవీందర్ రెడ్డి,జి. మురళి,ఎం.సంజీవులు, సలీం ఖాన్, కో ఆప్షన్ సభ్యులు తయబ్,ఆఫీస్, మాజీ కో ఆప్షన్ సభ్యులు జె ఎం. మీషేక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్, రాష్ట్ర ఫిషరీస్ కార్యదర్శిసందవెంకటేష్,వి.శ్యామ్,బాలరాజు యాదవ్, జనార్దన్ గౌడ్,పి. వినోద్, రామస్వామి,, లక్ష్మయ్య బాబాయ్,బాలస్వామి,చంద్రయ్య,వెంకటేష్, రాములు, రవి,బాలరాజ్,యూత్ నాయకులు నవీన్ రెడ్డి, రామ్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ కుమార్ తదితరులు కార్యక్రమలలో పాల్గొన్నరు.

Latest Articles

రజాకారులను ఎదురించి తరిమికొట్టిన వీర వనిత పోరాట యోధురాలు ధైర్యశాలి చాకలి ఐలమ్మ

–  జిల్లా పోలీస్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుక...

దారమోని మానస మహేష్ ముదిరాజ్  ఆధ్వర్యంలో వినాయకుని దగ్గర అన్నదానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీకసెప్టెంబర్ 27:   పొలిటికల్...

టిబి హెచ్ఐవి పై విద్యార్థులకు అవగాహనపొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ...

వనపర్తి మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా నందిమళ్ల త్రినాథ్

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందజేతపొలిటికల్...

తీన్మార్ మల్లన్న పాదయాత్రకు వనపర్తి యువత మద్దతు.. తాండూర్‌లో ఘన సన్మానం

తెలంగాణ రాజ్యాధికార నినాదాలతో మార్మోగిన వాతావరణం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

రజాకారులను ఎదురించి తరిమికొట్టిన వీర వనిత పోరాట యోధురాలు ధైర్యశాలి చాకలి ఐలమ్మ

–  జిల్లా పోలీస్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుక కు హాజరైన ఎస్పీ డి సునీత రెడ్డి,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ...

దారమోని మానస మహేష్ ముదిరాజ్  ఆధ్వర్యంలో వినాయకుని దగ్గర అన్నదానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్.సెప్టెంబర్.27.2026.వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని...

వనపర్తి మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా నందిమళ్ల త్రినాథ్

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందజేతపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26...
error: Content is protected !!