పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ టీపీసీసీకి తీర్మానం చేసి పంపిన కొండా వ్యతిరేక వర్గం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొండా సురేఖకు ఇతర కాంగ్రెస్ నాయకులకు మధ్య చెలరేగుతున్న వివాదాలు అయితే ఇటీవల కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను అదునుగా తీసుకుని, కొండా సురేఖ కుటుంబం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ఆమె వ్యతిరేక వర్గం నాయకులు కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులంతా నిన్న ప్రత్యేకంగా సమావేశమై కొండా కుటుంబాన్ని సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి టీపీసీసీకి పంపినట్లు సమాచారం
