ePaper
Monday, November 9, 2026
📄 ePaper

ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్డు లోని న్యూ విజన్ జూనియర్ కాలేజీ దగ్గర ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లేదా….??

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం నగరం ప్రతినిధి పరిశోధనాత్మక కథనం

గత 15 సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న కూడా పోలీసు వారు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు దీని కారణమేంటి ఈ కాలేజీ నడుపుతున్న బిల్డింగు ప్రముఖ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ టు మంత్రిగా చెప్పుకునే మంత్రిది కాబట్టి చూసి చూడనట్టు వదిలేస్తున్నారా లేక ఖమ్మం నగరంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజీ పేరు ప్రఖ్యాతులు ఉన్న కాలేజీ కాబట్టి కాలేజీ యాజమాన్యంతో లోపాయ కార ఒప్పందం చేసుకొని ప్రజలు వాహనచోదకులు వాహనాలు నడిపే డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న కూడా పట్టించుకోని ఖమ్మం నగరంలోని ట్రాఫిక్ పోలీసులు దీని వెనక ఎవరున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది

ఇకనైనా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది శ్రీశ్రీ సర్కిల్ నుంచి రాపర్తి నగర్ బోర్డు వరకు రోడ్డుకు ఇరువైపులా ఖమ్మం నగరాన్ని ఆనుకొని ఉన్న బైపాస్ రోడ్డులో అనధికారికంగా రోడ్డు మీద భారీ లారీ వాహనాలను నిలపటం అలాగే ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది ఈ సమస్య మీద ఖమ్మం నగరంలోని ట్రాఫిక్ సిబ్బంది పోలీస్ సిబ్బంది దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల సమస్యలను తీర్చవలసిన ప్రభుత్వ అధికారులు ఎందుకు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు .

అలాగే ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్డులో రాజస్థాన్ మార్బుల్స్ దుకాణాలు చాలా ఉంటాయి వీటికి రాజస్థాన్ నుంచి పెద్దపెద్ద లారీలు కంటైనర్ లో మార్బుల్స్ వస్తా ఉంటాయి . వాళ్లు కూడా రోడ్డుకి అడ్డంగా పెట్టి మార్బుల్స్ రాళ్లను దించుతా ఉంటారు దీన్ని పోలీస్ అధికారులు ట్రాఫిక్ సిబ్బంది రాజస్థాన్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్ల దగ్గర మామూలు తీసుకొని చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే ఇదంతా జరుగుతుంది మరో విషయం ఏంటంటే మార్బుల్స్ దుకాణాల పక్కన నుంచి జిల్లా కోర్టుకెళ్లే రోడ్డులో కూడా ఒక అనధికారికంగా నడపబడుతున్న పాత ఇనుము కొట్టు వాహనాలు కూడా వాహన చోదకులకు ప్రయాణికులకు ఇబ్బందులు గురిచేస్తున్నాయి నడపబడుచున్న నీళ్లను ఐస్ గా మార్చే రాజస్థాన్ కు చెందిన ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది దీనివల్ల రోడ్డు మీద ప్రతి రోజు నీళ్లు వృధాగా వదలటం వలన రోడ్డు డ్యామేజ్ అవుతుంది మరియు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీనిపై ప్రభుత్వ అధికారులు మరియు మున్సిపల్ శాఖ సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించి బైపాస్ రోడ్డు తిరుపక్కల వాహనాలు నిలిపే వారిని నిలిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే రోడ్డు తిరువైపులా ఎలాంటి పెద్ద వాహనాలు కానీ చిన్న వాహనాలు కానీ నిలపకుండా వాహనదారులకు హెచ్చరికలు జారీ చేయాలి

నిరంతరం ట్రాఫిక్ వారి పర్యవేక్షణ ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారు
* బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీకి కారణాలు.
కాలేజీ సమయాల్లో వాహనదారుల ఇబ్బందులు.
విద్యార్థుల రహదారి భద్రత. కాలేజీ యాజమాన్యం బాధ్యతలు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం ఉందా అనే అంశంపై పరిశీలన.శాశ్వత పరిష్కారానికి అధికారులకు ప్రజల విజ్ఞప్తి. కోసం మీరు ఏంటంటే ఈ ప్రాంతంలో ఎన్నోసార్లు ఆ జూనియర్ కాలేజీలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఎంతోమంది ఈ ప్రాంతంలోనే యాక్సిడెంట్లో చనిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి ఇది ఒక వ్యక్తి సమస్యలా కాకుండా ప్రజలందరూ సమస్యగా ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టాలని ఖమ్మం నగరంలోని ప్రజలు కోరుకుంటున్నారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నగరం చాలా వేగంగాఅభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో ప్రతి బహుళ అంతస్తుల వ్యాపార సముదాయాలలో ఎటువంటి ఫైర్ సేఫ్టీలు గాని బిల్డింగ్ చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగే స్థలం గాని గాని లేదా ఆ బిల్డింగుకు ఎటువంటి పార్కింగ్ సౌకర్యాలు లేకుండానే మున్సిపాలిటీ అధికారులు పర్మిషన్లు ఇవ్వటం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి

ఇకనైనా ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి వ్యాపార సముదాయాలు కట్టే యజమానులకు ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తేనే వారు అనుమతులు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు

Latest Articles

సిఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు: పాలేరులో హోరెత్తిన సంబరాలు!

పాలేరు నియోజకవర్గం / దానవాయిగూడెం (59వ డివిజన్):తెలంగాణ రాష్ట్ర డైనమిక్ ముఖ్యమంత్రి,...

శంభునిగూడెంలో మిరుమిట్లు గొలిపిన దీపావళి సంబరాలు! చదువుల వెలుగులతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు..

 - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి ప్రతినిధి (కాకటి సత్యప్రసాద్):భద్రాద్రి కొత్తగూడెం...

జగ్గయ్యపేట ZPTCగా మండవ శ్రీనివాస్ ఘన విజయం! 1,108 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన మండవ

  పొలిటికల్ పవర్  ప్రతినిధి  జగ్గయ్యపేట :కృష్ణ  జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో...

అవ‌మానిస్తే 2 సార్లు రాజ్య‌స‌భ‌, 19 ప‌ద‌వులు వ‌స్తాయా..? – సాయిరెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు

పొలిటికల్ పవర్ ప్రతినిధి తెలంగాణమాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సాయిరెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు,...

దివ్య కాంతుల్లో చిన్న శ్రీను గారు, కుమార్తె సిరమ్మ’ కుటుంబ సమేతంగా జరుపుకున్న దీపావళి వేడుకలు

 విజయనగరం (ధర్మపురి): పొలిటికల్ పవర్ ప్రతినిధిచీకట్లను పారద్రోలుతూ వెలుగుల పండుగ...

Related Articles

శంభునిగూడెంలో మిరుమిట్లు గొలిపిన దీపావళి సంబరాలు! చదువుల వెలుగులతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు..

 - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి ప్రతినిధి (కాకటి సత్యప్రసాద్):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామంలో దీపావళి పండుగ వేడుకలను విద్యార్థులు అత్యంత అంగరంగ వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు....

అవ‌మానిస్తే 2 సార్లు రాజ్య‌స‌భ‌, 19 ప‌ద‌వులు వ‌స్తాయా..? – సాయిరెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు

పొలిటికల్ పవర్ ప్రతినిధి తెలంగాణమాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సాయిరెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు, క‌ప్ప‌దాటు వ్య‌వ‌హారాల‌తో ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. త‌న‌ను తాను శ‌క్తిమంతుడిగా చెప్పుకునే సాయిరెడ్డి ఇప్పుడు త‌న రాజ‌కీయ...

కల్వకుర్తికి అసలైన వెలుగులు వచ్చేదెప్పుడు? 21 ఏళ్ల నిరీక్షణకు తెరపడాలి… కల్వకుర్తికి సాగునీరే శ్రీరామరక్ష! ఎన్నికల మాటలు కాదు… నీళ్లు వచ్చేదాకా పోరాడాలి: పాలిటిక్స్ అగ్రనాయకులకు ‘చీమర్ల అర్జున్ రెడ్డి’...

 కల్వకుర్తి (ప్రత్యేక వార్త):  పొలిటికల్ పవర్ ప్రతినిధిపాలమూరు నేలపై కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి "సాగునీరే" అసలైన పునాది అని, 21 ఏళ్లు గడుస్తున్నా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం...
error: Content is protected !!