
పొలిటికల్ పవర్ ప్రతినిధి జోగులాంబ గద్వాల జిల్లా
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల ప్రాథమికోన్నత పాఠశాల ఒకటో తరగతి విద్యార్థులకు పెద్ద సైజు బూట్లు ఇచ్చిన ప్రభుత్వం
అవి చాలా వదులుగా ఉండటంతో వాటిని వేసుకొని పిల్లలు ఎలా నడవాలి? అంటూ తల్లిదండ్రుల ఆగ్రహం
1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 33 వేల మంది విద్యార్థులకు ఇదే సైజు బూట్లను సరఫరా చేసిన గుత్తేదారు

