పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.01.2026. వనపర్తి పట్టణంలో జరుగుతున్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచా లక్మయ్య పంక్షన్
హలొ నిర్వహించిన భజన పొటీలలో కొత్తకోట మండలం ముమ్మళ్ళపల్లి గ్రామం శ్రీ గురు హరి భజన మండలి పాల్గొనివారి ప్రతిభ కనబచారు. వారికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామనుజ జీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్రం సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో భజన మండలి సభ్యులకు ప్రశాంశ పత్రలు అందించారు. ఈ కార్యక్రమంలో ధూపం.ఈశ్వర్, శిరువాటి బండలయ్య, సాయి కృష్ణ, బండలయ్య,కొండపల్లికృష్ణయ్య,సోమశేఖర్,బందెన్న,కృష్ణయ్య,విజయ్,కర్నాకర్,సవరయ్య,చిన్న స్వాములు,శ్రీనివాసులు, ఎల్లస్వామి,మహేష్,చంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు.


