ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మాట వినని ప్రభుత్వ అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మాట వినని ప్రభుత్వ అధికారులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 06 2026: అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పినా పట్టించుకోకుండా 25 మంది అధికారులు, సిబ్బంది డిప్యుటేషన్లు రద్దు చేసిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF) వినయ్ కుమార్ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, సంజయ్ కోరినా పట్టించుకోని వినయ్ కుమార్ స్థానిక పరిస్థితులు, కుటుంబ అవసరాల రీత్యా తమను మరో చోటకు లేదా మరో శాఖకు డిప్యుటేషన్‌పై పంపించాలని మంత్రులు, నాయకులను కోరిన అటవీశాఖలోని 25 మంది అధికారులు గత PCCF సువర్ణ ఆమోదించిన డిప్యుటేషన్లను, జూన్ 30న బాధ్యతలు స్వీకరించి రద్దు చేసిన నూతన PCCF వినయ్ కుమార్ మంత్రి సురేఖ రద్దు చేసిన డిప్యుటేషన్లను పునరుద్ధరించి, మంత్రులు చెప్పిన అధికారులను డిప్యుటేషన్లపై పంపాలని సూచించినా పట్టించుకోకుండా పెడచెవిన పెట్టిన అధికారి వినయ్ కుమార్ మంత్రులు చెప్పినా అధికారి వినడం లేదంటే అతని వెనుక పెద్ద వ్యక్తి హస్తమే ఉందని గుసగుసలు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!