
* *నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ న్యూస్*
*నాంపల్లి మండలంలో కాంగ్రెస్ *పార్టీ* *ఆధ్వర్యంలో మునుగోడు * శాసనసభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి* *రాజగోపాల్ రెడ్డి సహకారంతో* *నిరుపేదలకు సీఎం* రిలీఫ్ ఫండ్ *చెక్కులను నాంపల్లి* *మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి* * *రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో* పంపిణీ* చేయడం *జరిగింది*
ఈ కార్యక్రమంలో వారితోపాటు మాజీ *ఎంపీపీ పూల వెంకటయ్య కాంగ్రెస్* పార్టీ మండల* నాయకులు *పెద్దిరెడ్డి రాజు సంజీవరెడ్డి నాంపల్లి టౌన్* ఉపసర్పంచి పానుగంటి నిర్మల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మేకల రమేష్, మాల్ మార్కెట్ డైరెక్టర్ పూల యాదగిరి, మాజీ ఉపసర్పంచ్ సంఘం గణేష్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నేతల కొండల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉపసర్పంచులు మహిళా నాయకురాలు బిరుదోజు యాదమ్మ,అరుణ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సీనియర్లు కార్యకర్తలు ప్రెస్ మిత్రులు యూత్ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలు కామిశెట్టి యాదయ్య చత్రపతి యూత్ కాంగ్రెస్ నాయకులు గాదెపాక నాగరాజు..
ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

