ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తినూతన వధూవరులు జయరాం & చామంతి లను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక...

నూతన వధూవరులు జయరాం & చామంతి లను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: పెద్దమందడి మండలం దొడగుంటపల్లె గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు ఆహ్వానం మేరకు వారి కొడుకు వివాహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై జయరాం& చామంతి లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి అక్షింతలు వేసి కలకాలం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు.

కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, నందిమల్ల రామ్, సిరివాటి సురేష్, బంధుమిత్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!