ePaper
Monday, September 21, 2026
📄 ePaper

పార్కలగండి గ్రామపంచాయతీలో ఘనంగా సామూహిక శ్రీమంతం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:దమ్మపేట మండలం పార్కలగండి గ్రామపంచాయతీ పరిధిలో అంగన్వాడీల ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ కొమరం సుశీల హాజరై గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, పరిశుభ్రత మరియు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సిడిపిఓ, సూపర్వైజర్, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest Articles

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు...

ప్రతి కుటుంబానికి ఇల్లు.. ప్రతి ఎకరాకు సాగునీరు అనే లక్ష్యంతో పేదల...

ఐదేళ్ల చీకట్లకు చెక్‌.. యార్లగడ్డ భాస్కర్ రావు కాలనీలో విద్యుత్ వెలుగులు

మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన ఎమ్మెల్యే జారేనిరుపేదల దశాబ్దాల కల సాకారం.....

శోకసద్రంలో వినోబా నగర్ సర్పంచ్ కుటుంబంన్ని పరామర్శించిన. వైరా ఎమ్మెల్యే...

Related Articles

ప్రతి కుటుంబానికి ఇల్లు.. ప్రతి ఎకరాకు సాగునీరు అనే లక్ష్యంతో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం చివ‌రి శ్వాస వ‌ర‌కు ప‌నిచేసిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు.#YSRForeverWww.political...

ఐదేళ్ల చీకట్లకు చెక్‌.. యార్లగడ్డ భాస్కర్ రావు కాలనీలో విద్యుత్ వెలుగులు

మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన ఎమ్మెల్యే జారేనిరుపేదల దశాబ్దాల కల సాకారం.. కాలనీలో విద్యుత్ వెలుగులుకాలనీవాసుల కష్టాలకు పరిష్కారం.. కొత్త విద్యుత్ లైన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారేపొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20:దశాబ్దాలుగా...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశంకొత్తగూడెం / పెంచికల్‌పేట్:సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...
error: Content is protected !!