ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణపోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు 

పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు 

📰 Generate e-Paper Clip

తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి: నిందితుడు బండి భగీరథ్ తండ్రి కేంద్రమంత్రి కాబట్టి కేసుపై ప్రభావం చూపుతుంది. బండి భగీరథ్ జైల్లో ఉన్నప్పుడే కేసు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరుగుతుంది.. బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంది. దర్యాప్తు దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వొద్దని బాధితురాలి తరుపు లాయర్ వాదనలు.. ముగిసిన ఇరుపక్షాల వాదనలు నిందితుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కౌంటర్ వేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!