ePaper
Sunday, August 2, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జూనోసిస్ డే సందర్భంగా యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్

డాక్టర్ యాకుబ్ రెడ్డి

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మండలం లో పశు వైద్య డాక్టర్ యాకూబ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జూనోసిస్ డే సందర్భంగా ఉచిత యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయడం జరిగింది.ఏవీఎస్ లక్షట్ పేట్ లో ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుపతమ్మ,వెటర్నరీ అసిస్టెంట్ గంగుమల్లు, జూనియర్ అసిస్టెంట్ హర్ష పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!