ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

*ప్రజయ్ వాటర్ ఫ్రంట్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికే చెట్ల తొలగింపు.

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.

మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ .ప్రతినిధి.

కాలనీవాసుల అనుమతులతోనే వృక్షాల తొలగింపు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి పరిధిలోని ప్రజయ్ వాటర్‌ఫ్రంట్ ఫేస్ వన్ లో డ్రైనేజీ సమస్య పరిష్కారంలో భాగంగానే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నాలాలకు అడ్డుగా ఉన్న వృక్షాలను తొలగించినట్లు కాలనీవాసులు తెలిపారు.

 

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్లకు అడ్డుగా పెరిగిన చెట్లను కాలనీవాసుల అనుమతితోనే తొలగించామని, ఎవరూ వ్యక్తిగతంగా చెట్లను తొలగించలేదని వారు స్పష్టం చేశారు. కౌన్సిలర్ మహమ్మద్ యూసఫ్ బాబా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం చెట్లను నరికించారంటూ కొందరు గిట్టని వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కాలనీవాసులు పేర్కొన్నారు.

కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలర్ యూసఫ్ బాబా ఎప్పటికప్పుడు తమకు అండగా ఉంటున్నారని వారు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

డ్రైనేజీ నాలాలకు అడ్డుగా ఉన్న వృక్షాలను తమ అనుమతులతోనే తొలగించామని, దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని కాలనీవాసులు స్పష్టం చేశారు. ప్రజయ్ వాటర్‌ఫ్రంట్ కాలనీలో నెలకొన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను ఉన్నతాధికారులు వెంటనే పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.

Latest Articles

దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి...

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి  

– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు...

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ సెప్టెంబర్ 14.2026.దేవరకద్రనియోజకవర్గ ప్రజలకు, అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువతీ యువకులకు, మీడియా మిత్రులందరికీ వినాయక చవితి సందర్భంగా...

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి  

– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి,– డీజేలు, అధిక శబ్దంతో కూడిన  లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేదు,ఆన్‌లైన్‌లో వివరాల నమోదు కోసం...

error: Content is protected !!