ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఫాదర్స్ డే నాడు ఓ తండ్రికి తీవ్ర శోకం, ఖమ్మం జిల్లాలో దారుణం

ఫాదర్స్ డే నాడు ఓ తండ్రికి తీవ్ర శోకం, ఖమ్మం జిల్లాలో దారుణం

📰 Generate e-Paper Clip

ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి

ఇద్దరు కొడుకులు మృతి, తల్లి పరిస్థితి విషమం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 21 2026: ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఇద్దరు కుమారులు వేదిక్ కుమార్(7), తనిష్క్(5)లతో కలిసి నివాసం ఉంటున్న లింగరాజు, స్వాతి దంపతులు కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి, తానూ తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్వాతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మరణించగా, విషమంగా ఉన్న స్వాతి ఆరోగ్యం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!