ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

మధ్యాహ్న భోజన పథకానికి సరిపోని నిధులు నామమాత్రంగా పిల్లలకు భోజనం పెడుతున్నారని ఆరోపణలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిధులు సరిపోక రోజుకు రెండు కూరలు పెట్టాల్సి ఉండగా కేవలం ఒకటే పెడుతున్నారని చెబుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

వారానికి మూడు సార్లు కోడిగుడ్డు పెట్టాల్సి ఉండగా కేవలం ఒకసారి మాత్రమే పెడుతున్నారని చెబుతున్న విద్యార్థులు

అయితే మార్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ.7 నుంచి రూ.8 ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.6 మాత్రమే చెల్లిస్తుందని, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు పెడితే నష్టపోతామని చెబుతున్న వంట కార్మికులు

Latest Articles

*వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా కాసాని పద్మ, డా. ఉదయజ్యోతి*

అశ్వారావుపేట: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు...

ఆదర్శ దంపతులు పగడాల పారిజాత-బాలరాజులకి 26వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

 మేడిపల్లి (పొలిటికల్ పవర్ న్యూస్):ఆలుమగల అనుబంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తూ, గ్రామంలో...

అలసత్వం వద్దు….పటాకులతో జాగ్రత్త -మేడిపల్లి పోలీసులు 

బాణసంచా దుకాణ యజమాలతో సమావేశం మేడిపల్లి: 04 నవంబర్ (పొలిటికల్ పవర్...

Related Articles

ఆదర్శ దంపతులు పగడాల పారిజాత-బాలరాజులకి 26వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

 మేడిపల్లి (పొలిటికల్ పవర్ న్యూస్):ఆలుమగల అనుబంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తూ, గ్రామంలో ఆదర్శ దంపతులుగా పేరుపొందిన పగడాల పారిజాత - బాలరాజు దంపతులు విజయవంతంగా 26 వసంతాల దాంపత్య జీవితాన్ని పూర్తి చేసుకుని,...

error: Content is protected !!