ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణరేవంత్ రెడ్డి ఓటుకు నోటు తరహాలో తమిళనాడులో రిపీట్

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు తరహాలో తమిళనాడులో రిపీట్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 01 2026: తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర, ఓటుకు నోటు కేసులో ముగ్గురు అరెస్ట్, టీవీకే ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆశ చూపి.. అవిశ్వాస తీర్మానం పెడితే టీవీకేకు వ్యతిరేకంగా ఓటేయాలని ప్రలోభ పెట్టిన వ్యక్తులు, డీఎంకే కుట్ర పన్నీందంటూ మంత్రి నిర్మల్ కుమార్ ఆరోపణ, విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని ముగ్గురిపై కేసు నమోదు, టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదుతో వారిని ఆర్టెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!