ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్.

తెలంగాణ రాష్ట్రంలో పాలేరు నియోజకవర్గం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం పరిధిలోని ఎదులాపురం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డులో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి సంఘం దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చడం జరిగింది ఇది దళితులను అవమానించటమే అని ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి కార్యదర్శి కారేపల్లి మండలం ఇంచార్జ్ కనకం జనార్దన్ మాదిగ అన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా దత్తు దళితుల జీవితాల్లో మార్పు రాలేదని ఎన్నో ప్రభుత్వాలు మారిన వారికి ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్లో కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకోవడమే కానీ ఆచరణలో లేదు అని అన్నారు ఈ సంఘటనపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు మరియు ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ సిరిపురం బందయ్య మాదిగ. గాజుల నరసింహారావు మాదిగ పగిడి కత్తుల ఈదయ్య మాదిగ. ఖమ్మం నగరానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు బాగి మాదిగ . తదితరులు పాల్గొని ఫిర్యాదు చేయడం జరిగింది . ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు కొసమెరుపు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే మేము దళితుల పక్షపాతులము దళితుల కోసమే పని చేస్తున్నాము అని చెప్పు కుంటున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాటల్లో చెప్పటమే కానీ చేతల్లో ఆచరించిన దాఖలాలు కనిపించడం లేదు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి ఎస్సీ ఎస్టీ కేసులు బలంగా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని మాదిగ సంఘాలు మాదిగ కుల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న మాదిగలు కోరుకుంటున్నారు.

Latest Articles

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,– కొత్తకోట ఎస్సైలు...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...

మంత్రాల నెపంతో మైనర్ బాలిక తో అసబ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టుసెప్టెంబర్ 11 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్Cr. No. 280/2026 U/Sec. 65(1),75,351(2)...
error: Content is protected !!