–కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు23.2026.వనమహోత్సవంలోభాగంగాపట్టణంలోపచ్చదనాన్నిపెంపొందించడంతోపాటుపార్కులు,నర్సరీలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్ అన్నారు. వన మహోత్సవంలోభాగంగాపట్టణంలోపచ్చదనాన్నిపెంపొందించడంతో పాటు పార్కులు, నర్సరీలను మరింతఅభివృద్ధిచేసేందుకుప్రత్యేకచర్యలుచేపడుతున్నట్లు కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్ తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం కొత్తకోట పట్టణంలోని పార్కులు,నర్సరీలనుసందర్శించిఅక్కడిపరిస్థితులనుపరిశీలించారు.ఈసందర్భంగాపార్కులు,నర్సరీల్లోనెలకొన్నసమస్యలనుగుర్తించి,వాటినివెంటనేపరిష్కరించేలా సంబంధిత అధికారులకు సూచించారు. మొక్కల సంరక్షణ, నర్సరీల నిర్వహణ, పార్కులఅభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పట్టణంలో పచ్చదనం పెంచి, కొత్తకోటను మరింత సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అరుణ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నబీ మాస్టర్, శుభాష్, సత్యం సాగర్, మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ అఫీజ్, శ్రీకాంత్, శ్రీకర్, మున్సిపల్ సిబ్బంది కృపయ్య తదితరులు పాల్గొన్నారు.