ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవిదేశీ పర్యటన కోసం ఏసీబీ కోర్టు అనుమతి కోరిన ఓటుకు నోటు కేసు నంబర్ 1...

విదేశీ పర్యటన కోసం ఏసీబీ కోర్టు అనుమతి కోరిన ఓటుకు నోటు కేసు నంబర్ 1 నిందితుడు రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 05 2026: షరతులతో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు ఈ నెల 17 నుంచి సెప్టెంబరు 10 వరకు యుకె, యుఎస్, జర్మనీ, చైనా వెళ్లేందుకు అనుమతి, ఓటుకు నోటు కేసులో జప్తు చేసిన తన పాస్ పోర్టు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో బెయిల్ కండీషన్లు సడలించాలని కోరగా లక్ష రూపాయల ష్యూరిటీ, విదేశాల్లో ఉండే అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలని కండీషన్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 18 లోగా పాస్ పోర్టు తిరిగి అప్పగిస్తానని అఫిడవిట్ సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశం

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!