ePaper
Sunday, September 27, 2026
📄 ePaper

వినూత్నంగా మంగయ్య గుడి గణపతి నిమజ్జన శోభాయాత్ర

📰 Generate e-Paper Clip

– రూ.1,75,516.లకు లడ్డూ వేలం పాటలో గ్యాస్ జడలయ్య  దక్కించుకున్నారు. 

పొలిటికల్.పవర్.సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.  ఈశ్వర్. సెప్టెంబర్. 28. 2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని గణపతి నవరాత్రులలోభాగంగామంగయ్యగుడిదేవాలయంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహానికి నవరాత్రుల పాటు భక్తిశ్రద్ధలతోపూజలునిర్వహించారు.నవరాత్రిఉత్సవాలు ముగియడంతో ఆదివారం సాయంత్రం వినాయక విగ్రహాన్నినిమజ్జనానికిశోభాయాత్రగాతరలించారు.ఈసారి నిర్వహించిన శోభాయాత్ర గతంలో కంటే భిన్నంగా,వినూత్నరీతిలోసాగింది.ముంబై,హైదరాబాద్.వంటిమహానగరాల్లోనిర్వహించేవిధానాన్నిస్ఫూర్తిగాతీసుకునికాలనీలోనిఓప్రాంతంలోప్రత్యేకంగాట్రస్,ఏర్పాటుచేసి,వివిధరకాలవిద్యుత్,దీపాలంకరణలతో ప్రాంగణాన్నిసుందరంగాతీర్చిదిద్దారు.అదేప్రాంగణంలో ఎలాంటి శబ్ద, వాయు కాలుష్యానికితావులేకుండా సంప్రదాయబద్ధంగావేడుకలునిర్వహించారు.మహిళలు బతుకమ్మలు ఆడుతూ, యువత సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తూ వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. భక్తి, సంప్రదాయం, పర్యావరణ పరిరక్షణకుప్రాధాన్యతనిస్తూనిర్వహించినఈవినూత్న కార్యక్రమంస్థానికులనువిశేషంగాఆకట్టుకుంది.మంగయ్య గుడి వద్దప్రతిఏడాదిప్రతిష్ఠించేగణపతివిగ్రహానికి భీమ ప్రసన్న లక్ష్మీ బంగారయ్య దంపతులు విగ్రహ దాతగా వ్యవహరిస్తుండటం విశేషం.మంగయ్య గుడి గణపతి లడ్డూ వేలంలో రూ.1,75,516 ధరపలికింది. ఈ లడ్డూనుకాలనీకిచెందినగ్యాస్.జడలయ్యవేలంలో దక్కించుకున్నారు. లడ్డూ వేలం కార్యక్రమంలో భక్తులు,కాలనీవాసులుఉత్సాహంగాపాల్గొన్నారు.కార్యక్రమంలో నిర్వాహకులు భీమ కిషోర్ కుమార్, నరుకుల శ్రీనివాసులు, బాలకృష్ణ చారి, నిశాంత్ గౌడ్, జంగం సాయి,రాకేష్ , శివదత్త , సాయి , మహిళలు , భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Latest Articles

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు...

ఆదివాసీ హక్కుల కోసం అక్టోబర్ 5న కలెక్టరేట్ ముట్టడి

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.. జేఏసీ నాయకుల పిలుపు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 27:...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై...

పామిరెడ్డిపల్లి వైరాగ్యగిరికి మహర్దశ

  అక్టోబర్ 12 నుంచి గిరిప్రదక్షిణకు శ్రీకారం వైరాగ్యగిరి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా...

గుర్రం జాషువా గారి 131వ జయంతోత్సవ పత్రిక విడుదల.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు...

ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఘనపురం ఖిల్లా...

Related Articles

గుర్రం జాషువా గారి 131వ జయంతోత్సవ పత్రిక విడుదల.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 27 2026: నవయుగ కవి చక్రవర్తి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత...

ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఘనపురం ఖిల్లా ట్రెకింగ్ లో పాల్గొన్న శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు...
error: Content is protected !!