ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

వేలంపల్లి గ్రామ సర్పంచ్ కూర వెంకటరాజిరెడ్డి చేతుల మీదుగా 30 మంది లబ్ది దారులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్పత్రిక ప్రతినిధి ఎల్ల స్వామి టేకుమట్ల

జిల్లా:జయశంకర్ భూపాలపల్లి:20 సెప్టెంబర్26 టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 30 మంది లబ్ధిదారులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను అందివ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి మరియు శ్రీపతి రాకేష్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ లేబర్ ఇన్సూరెన్స్ వలన లబ్ధిదారులకు పలు ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తూ వివాహం కానుక మాతృ ప్రయోజనం ప్రమాదకర ప్రయోజన సహకార సహాయం వైకల్య సహాయ పరికరములు సహజ మరణం సంభవించిన అంతిమ సంస్కార ఖర్చులు నైపుణ్య శిక్షణ అభివృద్ధి శిక్షణ నమోదు కాని కార్మికుల సహాయార్థం ఆర్థిక భద్రత ఆరోగ్య భద్రత బహు ప్రయోజనాలు ఉన్నాయని తెల్ల రేషన్ కార్డు కలిగిన భవన కార్మికులు వివిధ రంగాలకు చెందిన కార్మికులు ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుండి 49సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకుని ప్రయోజనాలు పొందాలని వారు సూచించారు ఈరోజు వే ల్లంపల్లి.గ్రామపంచాయతీలో 30 మంది లబ్ధిదారులకు లేబర్ ఇన్సూరెన్స్.కార్డ్స్ అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గీస రాజనర్స్ వార్డ్ మెంబర్లు వివిధ సంఘాల నాయకులు మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Latest Articles

దుబాయిలో ఘనంగా వినాయక ఉత్సవాలు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ...

టిమ్స్ హాస్పిటల్ లో చోరీ కలకలం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దురదపాడు గణేష్ మండపంలో విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న  సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, దురదపాడు...

వరంగల్ ఎం జి ఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి ఆరోగ్య శ్రీ వార్డులో పై కప్పు పెచ్చులు ఊడి పడి ముగ్గురికి గాయాలు

వరంగల్, సెప్టెంబర్ 20:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక &...

రైజింగ్ స్టార్ యూత్ మరియు శ్రీ సాయి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో...

Related Articles

దుబాయిలో ఘనంగా వినాయక ఉత్సవాలు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్దేశం గాని దేశం పరాయి ఎడారి దేశంలో కూడా మతాలకు అతీతంగా, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తు...

ప్రముఖ భారతీయ అను శాస్త్రవేత్త ఇ సి ఐ ఎల్ (ECIL) వ్యవస్థాపకుడు శాంతి స్వరూప్ బట్నాకర్ అవార్డు గ్రహీత డాక్టర్ నాయడమ్మ స్మారక బంగారు పథకం గ్రహీత పద్మబుషణ్...

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిఅయ్యగారి సాంబశివరావు ( Ayyagari Sambasivarao / A....

టిమ్స్ హాస్పిటల్ లో చోరీ కలకలం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*హైదరాబాద్ - సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి ఐదో అంతస్తులోని...
error: Content is protected !!