ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రైజింగ్ స్టార్ యూత్ మరియు శ్రీ సాయి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం

సెప్టెంబర్ 20 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 13వ వార్డులోని ముల్కల గూడెంలో రైజింగ్ స్టార్ యూత్ మరియు శ్రీ సాయి గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాదన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముల్కల గూడెం ప్రజలు అదేవిధంగా లక్షెట్టిపేట వివిధ ప్రజలు అన్న ప్రసాద వితరణకు పాల్గొనడం జరిగింది. ఏడవ రోజు గణపయ్యకు పూజలు నిర్వహించి ఆ గణపతి ఆశీస్సులు ఉండాలని అందరూ బాగుండాలి సుఖసంతోషాలతో ఉండాలని 13వ వార్డు కౌన్సిలర్ మరియు రైజింగ్ స్టార్ యూత్ అధ్యక్షులు బిరుదుల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు రైజింగ్ స్టార్ యూత్ ఉపాధ్యక్షులు చిలువేరి ప్రేమ్ కుమార్. ముల్కల రంజిత్. బాబుజి బిరుదుల వెంకటేష్. బిరుదుల వేణుగోపాల్. సుద్దాల గణేష్. బిరుదుల మనోజ్ కుమార్. చిప్పకుర్తి అక్షయ్. ముల్కల నవీన్. కత్తెరపాక అరుణ్. సల్లం సాయిచంద్.సల్లం సాయి ప్రణయ్. కలమడుగు అజయ్. తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

టిమ్స్ హాస్పిటల్ లో చోరీ కలకలం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దురదపాడు గణేష్ మండపంలో విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న  సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, దురదపాడు...

వరంగల్ ఎం జి ఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి ఆరోగ్య శ్రీ వార్డులో పై కప్పు పెచ్చులు ఊడి పడి ముగ్గురికి గాయాలు

వరంగల్, సెప్టెంబర్ 20:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక &...

దురదపాడు  విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్న మాజీ జడ్పీటీసీ పైడి

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:దమ్మపేట మండల పరిధిలోని దురదపాడు గ్రామంలో గ్రామస్తులు...

“మధిరలో మానవత్వం చాటుకున్న హర్ష కేతన్ సేవా ఫౌండేషన్ “

- నిరుపేదలు, వృద్ధులకు ఘనంగా అన్నదానంమధిర సెప్టెంబర్ 20 *పొలిటికల్ పవర్...

గిరిజన బిడ్డ శిరీష మరణ ఘటనపై పై అసెంబ్లీలో జారే ఆదినారాయణ ప్రస్తావన

*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి...

Related Articles

టిమ్స్ హాస్పిటల్ లో చోరీ కలకలం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*హైదరాబాద్ - సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి ఐదో అంతస్తులోని...

వరంగల్ ఎం జి ఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి ఆరోగ్య శ్రీ వార్డులో పై కప్పు పెచ్చులు ఊడి పడి ముగ్గురికి గాయాలు

వరంగల్, సెప్టెంబర్ 20:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు...

“మధిరలో మానవత్వం చాటుకున్న హర్ష కేతన్ సేవా ఫౌండేషన్ “

- నిరుపేదలు, వృద్ధులకు ఘనంగా అన్నదానంమధిర సెప్టెంబర్ 20 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!