ePaper
Monday, September 21, 2026
📄 ePaper

ఘనంగా అభయాంజనేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరస్వామి మహా అన్నదాన వితరణ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ఎల్ల స్వామి టేకుమట్ల సెప్టెంబర్ 21 2026: యశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామ అభయాంజనేయ స్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన వితరణ ఘనంగా.నిర్వహించారు ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొరిక్షాల కృష్ణారెడ్డి గ్రామ సర్పంచ్ కూరాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామ ప్రజలకు సుఖసంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని కృప ఎప్పుడు గ్రామ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమం అన్న వితరణ దాతల సహాయంతో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఉత్సవ కమిటీకి సహకరించినందుకు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గీసా రాజనర్సు ఉత్సవ కమిటీ సభ్యులు తొడేటి సాంబయ్య తుమ్మేటి సమ్మిరెడ్డి బెల్లంకొండ మోహన్ రెడ్డి గ్రామ సంఘాల నాయకులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో అన్న వితరణ కార్యక్రమం లో పాల్గొని. ఆ గణనాధుని కృపకు పాత్రులు అయ్యారని అన్నారు.

Latest Articles

*శ్రీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మార్గదర్శకత్వంలో అర్హులకు అందిన ‘సిఎంఆర్ఎఫ్’ ఆసరా*!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

అన్నారం భూ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు సుంకరి శివ కుటుంబ సభ్యుల వినతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

     దసరా సెలవులుపొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ...

మట్టిలో మాణిక్యం ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి వరుణ్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

ములకలపల్లిలో తాటి విస్తృత పర్యటన

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు.ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీలుపొలిటికల్ పవర్,ములకలపల్లి,...

Related Articles

అన్నారం భూ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు సుంకరి శివ కుటుంబ సభ్యుల వినతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: పానుగల్ అన్నారం గ్రామానికి చెందిన సుంకరి శివ కుటుంబ...

మట్టిలో మాణిక్యం ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి వరుణ్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* *✍️నిరుపేద కుటుంబం నుంచి వైద్య విద్యలో అడుగుపెట్టిన ప్రతిభావంతుడికి...

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా

పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: పెద్దమందడి జూరాల ప్రాజెక్టు...
error: Content is protected !!