ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

సపావత్ సుందర్ మరణం బాధాకరం  భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్.

📰 Generate e-Paper Clip

 

జూలూరుపాడు నవంబర్03: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోన మాచినేనిపేట (గోపాతండా) జూలూరుపాడు ఆటో అడ్డ ఏఐటీయూసీ నాయకులు బాబులాల్ తండ్రి సుందర్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు . వారి భౌతిక గాయానికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని. ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. సపవట్ బాబులాల్ వెంట సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, జూలూరుపాడు ఏఐటీయూసీ ఆటో మండల అధ్యక్షులు మోటపోతుల ఆనందరావు. ఉపాధ్యక్షులు పోతురాజు మురళి, శ్రీను. కొండ సత్యనారాయణ . AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ నివాళులర్పించారు.

Latest Articles

ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసులు అధికారులకు అందజేత

డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ఎన్నికల హామీలు అమలు...

సపావత్ సుందర్ మరణం బాధాకరం

భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర...

Related Articles

యాబై ఏండ్లు దాటిన గొర్రెలు, మేకల పెంపకం దార్లకు 5 వేల రూ,ల పెన్షన్ ఇవ్వాలిగొర్రెల కాపరుల కష్టాలపై క్షేత్రస్థాయి సర్వేలో -రాష్ట్ర నాయకులు గోవింద్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిది :గార్లమండలంలో 50 సం,లు దాటిన గొర్రెలు, మేకల కాపరులకు ప్రతి నెల 5 వేల...

error: Content is protected !!