ePaper
Thursday, August 6, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ( ఎన్ సి పి) విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా బచ్చలి అభిరామ్ నియామకం

 

 

జూన్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా.ఈరోజు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బచ్చలి అభిరామ్ ను నియమిస్తూ NCP పార్టీ జిల్లా కార్యదర్శి కాంపెల్లి తిరుపతి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బచ్చలి అభిరామ్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నియమించిన జిల్లా కార్యదర్శి కాంపెల్లి తిరుపతి గారికి మరియు రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. రాబోవు రోజుల్లో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీకి కట్టుబడి ఉంటానని అన్నారు…

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!