ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ల మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ తరపున
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ ప్రజా భవన్ ప్రభుత్వ సలహాదారులు గౌరవ పెద్దలు
డాక్టర్ చెన్నారెడ్డి ని కలిసి
ఉద్యోగ భద్రత కనీస వేతనం నెలకి 26,000 ప్రమాద బీమా ఈపీఎఫ్ & ఈఎస్ఐ కార్మికులకు సవ్యంగా చేరాలి అని రాష్ట్ర కమిటీ పెద్దలు అధ్యక్షులు కుర్రి సైదయ్య
రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ రాష్ట్ర కమిటీ కోశాధికారి
పత్తిపాటి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో వివిధ జిల్లాలలో నుండి తరలివచ్చిన ఎస్ పి ఎస్ జిల్లా కమిటీ అధ్యక్షులు జిల్లాల కమిటీ ప్రధాన కార్యదర్శిలు మరియు
ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శిలు కార్యదర్శులు రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇట్టి విషయమై ప్రభుత్వ సలహాదారులు గౌరవ పెద్దలు డాక్టర్. చెన్నా రెడ్డి మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి మీ యొక్క విధానం గురించి గతంలో జూన్ 25వ తారీఖున ఎస్ పి ఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ తరపున మీరు చేసిన ధర్నాను ప్రభుత్వం దృష్టికి వచ్చింది అని తెలియపరిచారు.
ముఖ్యమంత్రి మీ బెడ్ సైడు కాంట్రాక్ట్ విధానాన్ని గతంలో అనేకమంది ఏజెన్సీ దళారులు మిమ్మల్ని మోసం చేసినారు అని తెలియపరిచారు.
తప్పనిసరి మీ యొక్క సమస్యకు అతి త్వరలోనే పరిష్కారం అవుతుందని రోజుల్లో మీరు అనుకున్న దానికన్నా కూడా మెరుగైన జీతం మరియు మీ ఉద్యోగ భద్రత మరియు ప్రమాద బీమాలు పేద ప్రజలకు సేవచేసే మీకు అండగా ఉంటాము అని తెలియపరిచారు.
అనంతరం కోటి ఏరియా డి ఎం ఈ కార్యాలయంలో…డాక్టర్ . వాణి మేడం ని
ఎస్ పి ఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరపున కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు
మాతంగి అనిల్ కుమార్
రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శులు
ఉబ్బ రమ , గొర్రె నాగరాజు , రాష్ట కమిటీ కార్యదర్శి పి అంజలి, సంతోష్ సిహెచ్. నాగమణి , ఆర్ . పద్మ
ఖమ్మం జిల్లా ఎస్ పి ఎస్ అధ్యక్షులు బత్తుల మమత
జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ష జగదీష్ , జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి గద్దల కళ్యాణి జిల్లా కమిటీ ప్రచార కార్యదర్శి మద్దెల. మధు జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్. అనిల్ మరియు వివిధ జిల్లాలలో ప్రభుత్వ ఆసుపత్రిను శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ల గా పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

