ePaper
Sunday, August 9, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఐదు వారాల్లోనే కొత్త పింఛన్ల మంజూరు..

సోమవారం నుంచే దరఖాస్తులు!

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

Aug 09, 2026, ఐదు వారాల్లోనే కొత్త పింఛన్ల మంజూరు.. సోమవారం నుంచే దరఖాస్తులు!

తెలంగాణ : రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు దరఖాస్తు చేసుకున్న ఐదు వారాల్లోనే పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికోసం ‘చేయూత’ వెబ్‌పోర్టల్ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. దరఖాస్తుల స్వీకరణకు 2 వారాలు, పరిశీలనకు 2 వారాలు, జిల్లా, రాష్ట్ర స్థాయి ఆమోదానికి 1 వారం గడువుగా నిర్ణయించారు. ఈ నెల 16న ములుగులో గ్రామీణ రహదారుల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!