ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మహిళను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

సంగీత లక్ష్మి

      పాత కక్షలే హత్యకు దారి

సెప్టెంబర్ 9 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

దండేపల్లి మండలంలో పాత కక్షాలని మనసులో పెట్టుకొని సమీప బంధువే సంగీత లక్ష్మి(45) గొడ్డలితో దారుణంగా హత్య చేసిన ఘటన దండ పెళ్లి మండలం నెలకి వెంకటపూర్ లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం లక్ష్మీ కుటుంబానికి అదే గ్రామానికి చెందిన సంగీత రమేష్ కు గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి సమయంలో లక్ష్మీ భర్త లచ్చన్న లేని సమయంలో రమేష్ ఆమెతో గొడవ పడ్డాడు. రమేష్ గొడ్డలితో ఇంట్లోకి చొరబడి నరికి చంపేశాడు. కేకలు వినిపించడంతో ఆమె మరిది తోడి కోడలు వచ్చి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. ఘటన స్థలానికి లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి. ఎస్సైలు రాజ వర్ధన్, ఉదయ్ కిరణ్ చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం సిబ్బందితో సేకరిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!