ePaper
Monday, September 21, 2026
📄 ePaper

“మధిరలో మానవత్వం చాటుకున్న హర్ష కేతన్ సేవా ఫౌండేషన్ “

📰 Generate e-Paper Clip

– నిరుపేదలు, వృద్ధులకు ఘనంగా అన్నదానం

మధిర సెప్టెంబర్ 20 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

– ఆకలితో ఎవరూ బాధపడకూడదన్నదే మా లక్ష్యం: ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కూరపాటి సురేష్ చమార్

నిరుపేదలకు నిత్యం అన్నదానం అందించాలనే సంకల్పంతో మధిర పట్టణంలో ఇటీవల ఏర్పాటు చేసిన ‘హర్ష కేతాన్ సేవా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మరోసారి మానవత్వం చాటుకున్నారు. అన్ని దానాలకన్నా ‘అన్నదానం’ మిన్న అనే నినాదంతో ఫౌండేషన్ నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, ఫౌండేషన్ ప్రజాసేవకుడు కూరపాటి సురేష్ చమార్ స్వయంగా భోజనం తయారు చేసి, మధిర పట్టణంలోని వీధివీథీ తిరిగి నిరుపేదలు, వృద్ధులు, అనాథలు మరియు చంచరా జాతులకు చెందిన పేదలకు భోజనాన్ని అందించారు.

ఈ సందర్భంగా కూరపాటి సురేష్ చమార్ మాట్లాడుతూ.. “ఆకలితో ఎవరు కూడా బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమం చేపట్టాము. ప్రజలందరి సహకారంతో మా సంస్థ ద్వారా భవిష్యత్తులో మరికొంతమంది ఆకలి తీర్చేందుకు మరింత ముందుకు వస్తాము” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, సేవకులు పాల్గొని ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను అభినందించారు.

> సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:

> * 9493766918

> * 9059133918

Latest Articles

ఘనంగా అభయాంజనేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరస్వామి మహా అన్నదాన వితరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /...

ములకలపల్లిలో తాటి విస్తృత పర్యటన

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు.ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీలుపొలిటికల్ పవర్,ములకలపల్లి,...

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా

పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట రూ.10 వేల కోట్ల భూమిపై వివాదం

గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూములపై భారీ ఆరోపణలు పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య...

జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించి విజయదుంబి మోగించిన గాడ్స్ ఆన్ వారియర్స్ కొత్తకోట విద్యార్థులు 

–పొలిటికల్.పవర్.జాతీయతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.22.2026.ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు హైదరాబాద్ మహానగరంలోని కాటేదాన్, ఇండోర్ స్పోర్ట్స్...

ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ సాగర్రా రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.సెప్టెంబర్...

Related Articles

ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ సాగర్రా రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.సెప్టెంబర్ 21 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు...

ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ రావు గారి జన్మదిన వేడుకలుసెప్టెంబర్ 21 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్...

సీజనల్ వ్యాధులతో జాగ్రత్త13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణసెప్టెంబర్ 21:   పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఈరోజు సోమవారం 13వ వార్డులలో సీజన్ వ్యాధులతో....
error: Content is protected !!