ePaper
Sunday, November 1, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 13 ఏళ్ల బాలిక గూడ రోహిత అవయవాలను దానం చేసి, ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.

కూకట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కన్నబిడ్డను కోల్పోయిన తీరని శోకంలోనూ, అవయవదానానికి ముందుకు వచ్చిన తండ్రి నారాయణరావు గారి ఔదార్యం నన్ను ఎంతగానో కదిలించింది.

తాను తనువు చాలిస్తూ కూడా ఆరుగురికి పునర్జన్మనిచ్చి అమరజీవిగా నిలిచిన చిన్నారి రోహిత త్యాగం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం.

ఆ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక &jspw  సంస్థ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము

#OrganDonation #Jeevandan #RestInPeace

Latest Articles

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రదాత దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

–  శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్.బాదం వెంకటేశ్వర్లు, పొలిటికల్...

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్...

అన్నపురెడ్డిపల్లిలో ప్రగతి పరుగులు.. దుమ్ము బాధలకు చరమగీతం!

  ● రూ. 5.80 కోట్లతో మండల కేంద్ర ప్రధాన రహదారికి మహర్దశ ●శరవేగంగా...

Related Articles

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో భాగంగా అన్ని గ్రామాలలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగరవేయండి.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ (చిట్లూరి కిషోర్)పాల్వంచ ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ...

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున, దమ్మపేట, అక్టోబర్ 31: నాటు తుపాకులతో అడవి జంతువులను వేటాడేందుకు యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను దమ్మపేట...
error: Content is protected !!