ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*

*చెదిరిపోయిన ప్రేమ జంట కల*

నిశ్చితార్థం అనంతరం గల్ఫ్‌లో ఆర్థిక ఇబ్బందులతో ప్రియుడి ఆత్మహత్య, మనస్తాపంతో ఇండియాలో ప్రియురాలు ఆత్మహత్య

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన శృతి(20)ని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఏడు నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్న సాయికుమార్(22) అనే యువకుడు

అయితే తనకు ఇల్లు లేదని ఇల్లు కట్టుకొని ఆర్థికంగా బలపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి బహ్రెయిన్ వెళ్లిన సాయికుమార్

ఈ నెల 1వ తేదీన ఆర్థిక ఇబ్బందుల కారణంగా బహ్రెయిన్‌లో సాయికుమార్ ఆత్మహత్య

విషయం తెలుసుకుని అదే రోజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన శృతి

  • త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన ప్రేమ జంట మరణంతో విషాద ఛాయల్లో మునిగిపోయిన రెండు గ్రామాలు

నిశ్చితార్థం అనంతరం గల్ఫ్‌లో ఆర్థిక ఇబ్బందులతో ప్రియుడి ఆత్మహత్య, మనస్తాపంతో ఇండియాలో ప్రియురాలు ఆత్మహత్యజగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన శృతి(20)ని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఏడు నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్న సాయికుమార్(22) అనే యువకుడుఅయితే తనకు ఇల్లు లేదని ఇల్లు కట్టుకొని ఆర్థికంగా బలపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి బహ్రెయిన్ వెళ్లిన సాయికుమార్ఈ నెల 1వ తేదీన ఆర్థిక ఇబ్బందుల కారణంగా బహ్రెయిన్‌లో సాయికుమార్ ఆత్మహత్య విషయం తెలుసుకుని అదే రోజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన శృతిత్వరలో పెళ్లి చేసుకోవాల్సిన ప్రేమ జంట మరణంతో విషాద ఛాయల్లో మునిగిపోయిన రెండు గ్రామాలు

Latest Articles

దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ...

టిపిసిసి ఎస్సి సెల్ కమిటీ రద్దు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ...

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా……

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

Related Articles

13వ వార్డు లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు.13వ వార్డ్ కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ సెప్టెంబర్ 11:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షేట్టిపేట్ మున్సిపాలిటీ 13వ వార్డులోని...

ప్రజాకవి కాళోజి నారాయణరావు ఆశయాలను కొనసాగించాలి— ఐక్య విద్యార్థి సంఘాలుసెప్టెంబర్ 9 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ప్రజాకవి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కాళోజి...

మహిళను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తిసంగీత లక్ష్మి       పాత కక్షలే హత్యకు దారి సెప్టెంబర్ 9 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ దండేపల్లి మండలంలో...
error: Content is protected !!