ePaper
Friday, October 30, 2026
📄 ePaper

అశ్వారావుపేటలో విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన

📰 Generate e-Paper Clip

స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అక్టోబర్ 29:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయ స్థలాన్ని అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ, టీజీఎన్‌పీడీసీఎల్ వరంగల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా నూతన డివిజన్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, కార్యాలయ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. అశ్వారావుపేట ప్రాంతంలో విద్యుత్ శాఖ పరిపాలనా కార్యకలాపాలకు అవసరమైన కార్యాలయ వసతుల కల్పనలో భాగంగా ఈ స్థల పరిశీలన చేపట్టారు.

అనంతరం టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్‌కు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, జూపల్లి ప్రమోద్, మిoడా హరిబాబు, వెలుపుల సత్యనారాయణ, దండ బత్తుల రమేష్, ఆకుల శ్రీను, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Latest Articles

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. అశ్వారావుపేట పోలీసుల హెచ్చరిక!

డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు పట్టివేత.. ఇద్దరికి జైలు శిక్ష,మరో ఇద్దరికి జరిమానాఅశ్వారావుపేట,పొలిటికల్...

ఎల్‌నినో ప్రభావం – వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

– కొత్తకోట మున్సిపాలిటీ చైర్‌పర్సన్  అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులుగా గద్దల అప్పారావు నియామకం

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అర్ సి ఇంచార్జ్.(మేడపురెడ్డి నాగార్జున):కాంగ్రెస్ పార్టీ ఎస్సీ...

మళ్లీ రంగంలోకి బాస్.. అభివృద్ధికి జూపల్లి జోరు! విదేశీ పర్యటన ముగిసింది.. ప్రజాక్షేత్రంలోకి...

Related Articles

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. అశ్వారావుపేట పోలీసుల హెచ్చరిక!

డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు పట్టివేత.. ఇద్దరికి జైలు శిక్ష,మరో ఇద్దరికి జరిమానాఅశ్వారావుపేట,పొలిటికల్ పవర్, అర్ సి ఇంచార్జ్, (మేడపురెడ్డి నాగార్జున) అక్టోబర్ 30: మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాలతో చెలగాటమాడితే జైలుకు వెళ్లక...

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే 'జస్టిస్ ఫర్...

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులుగా గద్దల అప్పారావు నియామకం

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అర్ సి ఇంచార్జ్.(మేడపురెడ్డి నాగార్జున):కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా గద్దల అప్పారావు నియమితులయ్యారు. స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్...
error: Content is protected !!