పామిరెడ్డి పల్లి లో అధిక దిగుబడి వరి ధాన్యం -మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 05 మే 2026: పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి పల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి దగ్గర అధిక దిగుబడి వచ్చే వరి ధాన్యం లభిస్తున్నట్లు మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి తెలిపారు DRR Dan సన్న రకం వడ్లు 100 నెంబర్ కేజీకి 50 రూపాయలు. RNR 35008 దొడ్డు రకం వడ్లు కేజీకి ₹40 చొప్పున. RNR 150048 రకం వడ్లు కేజీకి 40 రూపాయల చొప్పున అందుబాటులో దొరుకుతున్నాయని రైతులకు మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి దగ్గర లభిస్తుందని వారు అన్నారు. కావాలనుకుంటే ఈ సెల్ నెంబర్ కు ఫోన్ చేయండి 9908161633 సెల్ నెంబర్ కు ఫోన్ చేయండి గ్రామం పామిరెడ్డిపల్లి. పెద్దమందడి మండలం వనపర్తి జిల్లా మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి
