లక్షట్పేట్ లో ఒకే రోజు నలుగురు రైతులు మృతి
కొడుకును బస్టాండ్లో బస్సు ఎక్కించి ఇంటికి తిరిగి వెళుతున్న తండ్రి మృతి
రాత్రి భారీ వర్షం పడడంతో వడ్లపై కవర్ కప్పేందుకు వెళ్లి ముగ్గురు రైతులు మృతి.
మే 6
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్.
మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట్ నల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన లచ్చన్న తన కొడుకును బస్టాండ్ లో బస్సు ఎక్కించి తిరిగి ఇంటికి వెళుతున్న తండ్రి.లచ్చన్న అదే సమయానికి నిన్న రాత్రి పూట వచ్చిన భారీ గాలి దుమారం వర్షానికి కొత్తూర్ స్టేజ్ వద్ద ఉన్న బస్టాండ్ లో కి తలదాచుకోవడానికి (నెలక లచ్చన్న) వెళ్లారు.వర్షం ఈదురు గాలి భారీగా రావడంతో బస్టాండ్ లో తల దాచుకున్న లచ్చన్న పై అకస్మాత్తుగా రేకుల షెడ్డు కూలడంతో అక్కడికక్కడే మరణించాడు.

లక్షట్పేట్ లో ఒకే రోజు నలుగురు రైతులు మృతి