సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోనీ బస్టాండ్ కు ఎదురుగా నడి రోడ్డులో వడ్డెర ఆడ బిడ్డ బత్తుల శిరీష దారుణ హత్య..
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్
విచక్షణారహితంగా కత్తితో పొడిచి పొడిచి చంపిన సైకో భర్త..వేరే కులానికి (పెరిక కులం) చెందిన మణిదీప్ అనే అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకున్న శిరీష.వీరికి పెళ్లయి 6 సంవత్సరాలు అవుతుంది.వీరికి ఒక కొడుకు 3 సంవత్సరాలు ఉన్నాడు… కోదాడ పట్టణానికి చెందిన గుంజ సైదులు, బత్తుల ఉపేందర్ ఫోన్ చేసి వడ్డెర సంఘం జాతీయ నాయకులు పిట్ల శ్రీధర్ కి చెప్పటం జరిగింది.ఇట్టి విషయాన్ని తీవ్రంగా ఖండించిన పిట్ల శ్రీధర్ వల్లెపు శివకుమార్ న్యాయం కోసం కోదాడ బయలు దేరుతున్నా జాతీయ వడ్డెర సంఘం టీమ్.

