ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బ్రహ్మంగారిమఠం పొలిటికల్ పవర్9టీవీతెలుగు:- ఎం వెంకటస్వామి 13/5/2026 తేదీన ఉదయం 10 గంటలకు సమయంలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం నందు లడ్డు ప్రసాదం విక్రయాలషాపు ప్రక్కన మఠం ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రచురణలు మాత్రమే అందుబాటులో ఉండేలా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం వారు ప్రారంభించిన పుస్తకాల సాపును పరిశీలిస్తున్న మాటది పతులు శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారు మాట్లాడుతూ మరి కొద్ది రోజుల్లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంబంధించిన స్వామివారి సంపూర్ణ జీవిత చరిత్ర మరియు కాళికమ్మ సప్తశత్రువుల మరియు స్వామివారి సంబంధించిన మరిన్ని కాలజ్ఞాన పుస్తకాలతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి లాకెట్లు, కిచెన్లో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా మఠం మేనేజర్ శ్రీ విశ్వచారి గారిని ఆదేశించారు, ఈ పోస్ట్ ప్రచారం చే యువారు, బ్రహ్మశ్రీ వడ్లమాన్ జగదీశ్వర్ (జె ఎస్ ఆర్ ) శ్రీ వీరబ్రహ్మేంద్ర క్షేత్రం కందిమల్లపల్లి,

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!