ePaper
Thursday, June 4, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తికాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: వనపర్తి పట్టణ పరిధిలోని 12వ వార్డు రాజనగరంలో బుధవారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి చేరువవుతున్నాడు వలన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా అనే ఎగరాలని పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు, పెద్దలు యువకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నక్కరాణి రాజు, వనపర్తి పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!