ePaper
Saturday, June 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

📍ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌..

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌..కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్‌.ఆన్‌లైన్‌లో నకిలీ, ప్రమాదకర మందులు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు.ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్‌ సేవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని డిమాండ్‌.మూతపడనున్న 12.40 లక్షలకు పైగా మెడికల్‌ షాపులు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!