ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

హలో కార్మిక – చలో కోటి

 ఈనెల 25న హైదరాబాద్ డి యం ఈ ఆఫీస్ కోటి నందు మహా ధర్నా జయప్రదం చేయండి :ఎస్ పీ ఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు *కుర్రి సైదయ్య*

మే 17

పాలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

ఈరోజు వరంగల్ ఎంజీఎం హాస్పటల్ నుంచి పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ తరపున రాష్ట్ర సహాయ కార్యదర్శి *గొర్రె నాగరాజు* అధ్యక్షతన సమావేశం నిర్వహించినారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య పాల్గొని మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల నందు ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న నాతోటి శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ వర్కర్స్ గా ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 25 సంవత్సరం నుండి పనిచేస్తూ చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ ఇబ్బందుల్లో ఎంతోమంది కార్మికులు రోడ్డు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచినారు

బెడ్ సైడ్ కార్మికులుగా మేము విధులు నిర్వహిస్తుండగా మాపైన దళారు వ్యవస్థగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు మా పొట్ట కొడుతూ వారి జేబుల్లో ఖజానా వేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మా 17,800 మంది కార్మికుల పక్షాన ఆలోచన చేయాలి అని డిమాండ్ చేసినారు.

ఈపీఎఫ్ & ఈ ఎస్ ఐ కట్టే విధానంలో కూడా ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలియపరిచారు.

కార్మికుల వేతనంలోనే డబ్బులు కట్ చేసి డబల్ ఈపీఎఫ్ రూపంలో మరల కార్మికులకు వేస్తున్నారు.

*2022* రాష్ట్రవ్యాప్తంగా జీవో నెంబర్ *60* ప్రకారం ప్రతి కార్మికుడికి *15600/-*

వేతనం ఉండగా ఈపీఎఫ్ *&*ఈ ఎస్ ఐ కటింగ్ మినహా *12093/-* ఇవ్వవలసి ఉండగా రాష్ట్రంలో 90% పైగా హాస్పిటల్ నందు మా కార్మికులకు 9000/- , 10,000/- , 11000/- ఇస్తూ మా కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు నిరంకుశన పాలన మాధురి వర్కర్ బెదిరింపులకు గురి చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన నెలకు 4 సెలవు దినములు కూడా జీతాలు కట్ చేస్తున్నారు.

ఇప్పటికైనా దళారీ వ్యవస్థలు గా ఉన్న కాంటాక్ట్ నుండి మాకు విముక్తి కలిగించి మా కార్మికులందరినీ ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ విలియం చేయాలి అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బొస్క నరేష్ డిమాండ్ చేశారు.

అనంతరం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కార్మికులు పాల్గొని వారి జిల్లా కమిటీ అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యడం జరిగింది.

జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు::: గొర్రె నాగరాజు

జిల్లా గౌరవ సలహాదారులు ::: 1. స్వరూప

2. ఇందిరా 3. రమేష్

జిల్లా కమిటీ అధ్యక్షులు ::: N. విజయ్

జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు :: 1. రాజేష్

2. అరుణ్ కుమార్

3. బిక్షపతి

జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి

E. మహేందర్

జిల్లా కమిటీ సహాయ కార్యదర్శులు ::: 1.A. లక్ష్మణ్

2.A. ఆనందం

3.V. శ్రీనివాస్

4. కమల

జిల్లా కమిటీ కోశాధికారి :: 1. పవన్ , 2. రాజ వీరు 3.A. లలిత

జిల్లా కమిటీ ప్రచార కార్యదర్శిలు ::: 1. లింగమూర్తి

2. కరుణ , 3. M. కిరణ్

జిల్లా కమిటీ E C నంబర్స్ ::: 1. విజయ నాయక్, j. కుమార్ , లతా, నర్సయ్య , నాగిరెడ్డి , శ్రీనివాస్ , మధు , కరుణాకర్ , దయానంద్ , అరుణ

తదితలతో కూడిన కమిటీని ఎన్నిక చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్

రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు

మాతంగి అనిల్ కుమార్  వైనాల రవి

జనగామ జిల్లా కమిటీ అధ్యక్షులు

రఘు , జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి

అజయ్, కోశాధికారి రూతు, కమిటీ ఉపాధ్యక్షులు కవిత

రాజు, కరుణాకరు, లక్ష్మి, రమ తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!