తెలంగాణ ఉద్యమకారుల వేదిక
(*TUV Regd NO 74/ 2026*)
పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్
*తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాదులోని బూర్గుల రామకృష్ణ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల కోసం,నియమించిన కమిటీ సభ్యులు రాములు నాయక్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారిని అభినందించడం జరిగింది*
*ఉద్యమకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యమకారుల కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ , ఉద్యమకారుడు రాములు నాయక్ ని కలిసి ఉద్యమకారుల సమస్యల గూర్చి ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, ఉద్యమకారుల వేదిక వైస్ చైర్మన్ తోడేడి శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ చర్చించడం జరిగింది**శ్రీయుత గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు ఉద్యమకారులు రాములు నాయక్ మాట్లాడుతూ అన్ని జిల్లాలు తిరుగుతూ సమగ్రమైన రిపోర్టు తీసుకొని నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేసే దిశగా ఈ కమిటీ పని చేస్తుందని తెలియజేశారు*

