ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఇది రైతు బాధ.. చూడాల్సిన ఫొటో

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

నిర్మల్ జిల్లాలో లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్య మవ్వడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో నరకయాతన పడుతున్నారు. వారాలు గడుస్తున్నా పంట మిల్లులకు చేరకపోవడంతో వర్షానికి తడుస్తుందనే భయంతో కేంద్రాల వద్దే రాత్రుళ్లు కాపలా ఉంటున్నారు. ధాన్యం కుప్పలపైనే చిన్న దోమతెరలు వేసుకొని పడుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!