ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద మీడియా ముప్పేట దాడి

 

వరస కథనాలతో దుమ్మెత్తి పోస్తున్న వార్తాపత్రికలు టీవీ చానల్స్

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్

20 నెలల పదవీకాలంలో డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ ఆరోపణలు

 

హఠాత్తుగా టార్గెట్ వెనక హస్తం రేవంత్ రెడ్డి దేనా ?

 

గాంధీభవన్ గాలికి వదిలేశారు. సీలింగ్ ఊడుతుంది. పెచ్చులు రాలుతున్నాయి. కుక్కలు తిరుగుతున్నాయి. బీర్ బాటిల్స్ దర్శనమిస్తున్నాయి అంటూ కథనాలు

 

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మహేష్ కుమార్ గౌడ్ ఇళ్లు అద్దంలా ఉంది. కాళ్లు కడుక్కుని వెళ్లినా లోపల ఉన్న శుభ్రత చెదురుతుంది అన్నట్లుగా ఖరీదైన ఫర్నీచర్ ఉంటుంది. మరి గాంధీ భవన్ ఇలా ఎందుకు ఉంది ? అంటూ ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు

 

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉంటున్న మహేష్ కుమార్ గౌడ్ పట్టించుకోకుంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉంటున్న రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ మద్దతుదారులు

 

రెండున్నరేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు గాంధీ భవన్‌కు వచ్చాడని పేలుతున్న ప్రశ్నలు

 

అకస్మాత్తుగా మహేష్ కుమార్ గౌడ్ మీద పడడం వెనక కారణాలు ఏంటి అని ఆరాతీస్తున్న గాంధీభవన్ వర్గాలు

 

ఈ హఠాత్తు ఎపిసోడ్లపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ వర్గాల్లో కలకలం

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు...

కళాకారులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిరసన

పొలిటికల్ పవర్ ప్రతినిధి హైదరాబాద్* సమస్య: గత మూడేళ్లుగా వివిధ...

సమగ్ర నివేదికతో మండల సర్వసభ్య సమావేశం కి హాజరవ్వాలి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకటనారాయణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...

భూములకు రక్షణ కల్పించి పాసు పుస్తకాలు ఇవ్వాలి

 బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు కొనసాగిన రిలే దీక్షలుబ్రహ్మంగారిమఠం: పొలిటికల్ పవర్ ప్రతినిధితమ అనుభవంలో ఉన్న భూములకు తక్షణమే రక్షణ కల్పించాలని, పాస్‌పుస్తకాలు మంజూరు చేసి ఆన్‌లైన్ చేయాలని...
error: Content is protected !!