ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బిఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్యకు గురి అయ్యాడు.?

:పిఎన్ 9 టీవీ పొలిటికల్ క్రైమ్ న్యూస్!

న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు!

 

=సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో మరోసారి భగ్గుమన్న రాజకీయ కక్ష్యలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి !

బి ఆర్ ఎస్ నాయకుడు, ప్రజల మనిషి!”

=మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైనాడు..

. =గుర్తుతెలియని దుండగులు హత్య చేసి గోనె సంచిలో కట్టి యర్కారం గ్రామ శివారులో మృతదేహాన్ని పడేసి వెళ్ళినారు!”

= సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని హుటా ఊటిన మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

క్రైమ్ న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...
error: Content is protected !!