ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 ఖమ్మం సిటీ: గొల్లగూడెం రోడ్డు,మధురానగర్ రోడ్డు నెంబర్ 3 లో ఎన్ ఎస్ పి కాలువపై తప్పుడు పత్రాలతో అక్రమ గృహ నిర్మాణాలు.??

 

::పొలిటికల్ పవర్ తెలుగు!!దినపత్రిక క్రైమ్ న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు “!

=అక్రమార్కులకు వరంగా మారిన 59 జీవో…జీవో అడ్డం పెట్టుకుని పక్కనున్న ప్లాట్లకు తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్న కబ్జాకోరులు.??

 

=59 జీవోలో క్రమబద్ధీకరించిన 150 గజాల స్థలాన్ని అడ్డం పెట్టుకుని ఇద్దరు వ్యక్తులు కలిసి వందల గజాల్లో 15 ఇండ్లు నిర్మాణం..!!

= NSP కాలువ భూములు అడ్డగోలుగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు..!!

=ఏటువంటి లింక్ డాక్యుమెంట్లు లేకుండా ప్రభుత్వ స్థలాన్ని ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అర్థంకాక తలపట్టుకుంటున్న స్థానికులు.!!

 

=తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలకు ఏవిధంగా అనుమతులు ఇస్తున్నారో అర్థంకాని పరిస్థితి.??

 

మొత్తం వ్యవహారంలో ఓ అధికార పార్టీ నాయకుని ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి !!

 

=ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి ఆధారాలతో మీ ముందుకు రాబోతుంది !

 

Latest Articles

ముంచుకొస్తున్న జల సంక్షోభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...
error: Content is protected !!