ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 మే నెలలో వికసించిన వింతైన పుష్పం

మే 25 :

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపల్ లో ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు లో నీ చేల్ల నాగభూషణం ,ఉమాదేవి గృహంలో  పుష్పాలు వికసించాయి మే నెలలో ఉన్న చెట్లు చనిపోతూ ఉంటాయి, కానీ ఈ అరుదైన పుష్పం ఎర్రటి ఎండలో మాత్రమే వికసించే ఈ పుష్పాలలు ను చూస్తుంటే వింతగా అలాగే ఇవి చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!