ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

27వ డివిజన్ లో ఇందిరా మహిళ శక్తి పంపిణీ

కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య

పొలిటికల్ పవర్ పిఎన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ లో ఇందిరా మహిళ శక్తి మహిళా స్వయం సహాయక సంఘం రాష్ట్రంలోనీ అక్క చెల్లలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మరియు మహిళా శిశు సంక్షేమ సంఘం శాఖ మంత్రి వర్యులు శ్రీమతి దానసరి సీతక్క,జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు, మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ  ఆదేశాలతో మరియు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధు, మరియు డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ సూచన ల మేరకు ఈ రోజు 27వ డివిజన్ లో అక్క చెల్లలకు రేవంతన్న కానుకగా డ్వాక్రా  మహిళలు సమక్షంలో చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 27వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొండ్ర రాజేశ్వరి లింగయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు పాల్గొనడం జరిగింది.

Latest Articles

ముంచుకొస్తున్న జల సంక్షోభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

error: Content is protected !!