ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అశోక్ తొలగింపు వార్తలు అవాస్తవం: మంత్రి పొన్నం ప్రభాకర్

మే 26

పొలిటికల్ పవర్ పీఎన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

జగిత్యాలలో రైతుల పక్షాన మాట్లాడిన అశోక్ అనే డ్రైవర్‌ను తొలగించారన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అశోక్ ఆర్టీసీ ఉద్యోగి కాదని, హైర్ బస్సు డ్రైవర్ మాత్రమేనని తెలిపారు. అయినప్పటికీ అతన్ని విధుల నుంచి తొలగించవద్దని బస్సు యాజమాన్యానికి సూచించినట్లు పేర్కొన్నారు. రైతుల పక్షాన మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామని, ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం నిర్లక్ష్యం చూపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!