ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

విద్యుత్ సరఫరా మెరుగుదలకు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 31)

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డులో ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వార్డ్ కౌన్సిలర్ మోర్ల రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. వార్డులో తక్కువ వోల్టేజ్ కారణంగా గృహోపకరణాలు దెబ్బతినడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన కు వివరించారు.

ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకుని విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని, అవసరమైతే అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ మోర్ల రాజేశ్వరి,పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ సమస్యను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Latest Articles

శోకసద్రంలో వినోబా నగర్ సర్పంచ్ కుటుంబంన్ని పరామర్శించిన. వైరా ఎమ్మెల్యే...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం

 కొత్తగూడెం / పెంచికల్‌పేట్:  సిర్పూర్సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...

*తెలంగాణ ఉద్యమకారుల వేదిక( టి యు వి )ఉమ్మడి అదిలాబాద్ జిల్లా...

Related Articles

ప్రముఖ భారతీయ అను శాస్త్రవేత్త ఇ సి ఐ ఎల్ (ECIL) వ్యవస్థాపకుడు శాంతి స్వరూప్ బట్నాకర్ అవార్డు గ్రహీత డాక్టర్ నాయడమ్మ స్మారక బంగారు పథకం గ్రహీత పద్మబుషణ్...

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిఅయ్యగారి సాంబశివరావు ( Ayyagari Sambasivarao / A....

కొత్తూరులో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం..

పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీలకు ఘన సన్మానం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: దమ్మపేట మండలం కొత్తూరు గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ...

గణనాథుడిని దర్శించి.. బాధితులను పరామర్శించిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20 :అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కల గండి గండి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం సుడిగాలి పర్యటన చేశారు.గ్రామస్థుల ఆహ్వానం మేరకు పార్కలగండి గణేష్ మండపం...
error: Content is protected !!